ఫ్యాషన్ షో లో కనువిందు చేసిన ఐశ్వర్యా
అప్పుడప్పుడూ ర్యాంప్ మీద తళుక్కున మెరిసి అభిమానులకు కనువిందు చేసే బాలీవుడ్ హార్ట్‌రోబో ఐశ్వర్యారాయ్ చాలా గ్యాప్ తర్వాత మరోసారి ఫ్యాషన్ షో లో దర్శనమిచ్చింది. న్యూఢిల్లీలో జరిగిన లాంగ్నీస్ ఫ్యాషన్‌షోలో ఐశ్వర్య న్యూకలెక్షన్‌లో కనిపించారు. 11 ఏళ్ల పాటు లాంగ్నీస్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండనున్నారు
ఫీజు రీఎంబర్స్‌మెంట్‌పై యువనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన నిరాహారదీక్ష కాసేపట్లో ముగియనుంది. ఇప్పటికే హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్దకు వేలాదిగా తరలివస్తున్నారు విద్యార్థులు. వారంతా యువనేతకు మద్దతు పలుకుతున్నారు. తాము పోరాడబట్టే సర్కార్‌లో ఆమాత్రమైనా చలనం వచ్చిందంటున్న జగన్ వర్గం నేతలు భవిష్యత్‌లోనూ తమ పోరాటం కొనసాగుతుందంటున్నారు. ఇవాళ కూడా పలు జిల్లాల్లో యువనేతకు మద్దతుగా అభిమానులు ఆందోళనకు దిగారు

జగన్ శిబిరానికి పోటెత్తిన జనం

సర్కార్‌కు ప్రజలే గుణపాఠం చెబుతారు
జగన్ ఫీజుపోరు దీక్ష చేపట్టకపోయి ఉంటే ప్రభుత్వం ఫీజు రీఇంబర్స్‌మెంట్ పథకాన్ని అటకెక్కించేదని అంబటి రాంబాబు ఆరోపించారు. వారం రోజులుగా యువనేత దీక్ష చేస్తున్నా స్పందించని సర్కార్‌కు ప్రజలే గుణపాఠం చెబుతారని ఆయన హెచ్చరించారు. సాయంత్రం 5గంటలకు జగన్ దీక్ష విరమిస్తాడని అంబటి చెప్పారు
యధావిధిగా MMTS సర్వీసులు
గత రెండురోజులు తెలంగాణా వ్యాప్తంగా జరిగిన బంద్ కారణంగా సౌత్ సెంట్రల్ రైల్వే MMTS సర్వీసులను నిలిపివేసింది. నేటి తో బంద్ ముగిసినందున తిరిగి యధావిధిగా MMTS సర్వీసులు నడుస్తాయని అధికారులు వివరించారు. కాగా సికింద్రాబాద్ నుంచి ఫలక్‌నామా వెళ్లే సర్వీస్‌ను మాత్రం ప్రస్తుతానికి ఆపివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
0 comments for "state"